lide

Ticker

6/recent/ticker-posts

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని ఘనంగా సత్కరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా AP-HAMSA ఎగ్జిక్యూటివ్ కమిటీ.





2024 అసెంబ్లీ ఎన్నికలలో అఖండ విజయం సాధించి ఆంద్రప్రదేశ్ అసెంబ్లీకి  తొలిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు విచ్చేసిన సందర్భంగా మన గౌరవ  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని AP-HAMSA ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు శ్రీ రాజా గారు సాలువతో సత్కరించి బోకే లతో స్వాగతం పలికి ఆత్మీయంగా కలుసుకుని అభినందించారు, అనంతరం తిరుమల స్వామివారి పంచాంగం, లడ్డూ ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలో హంస జిల్లా కార్యదర్శి తాతాబాయి గారు, ఉపాధ్యక్షులు గీత గారు, మహిళా కార్యదర్శి అరుణమ్మ గారు, ప్రచార కార్యదర్శి ధర్మలింగం భాస్కర్ గారు, తిరుపతి హంస తాలూకా అధ్యక్షులు, నాయకులు రాజేష్ గంగమ్మ, హరి, శ్రీకాళహస్తి కార్యదర్శి, కోశాధికారి గౌరి, ముఖేష్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments